సంక్రాంతి సంబరాల్లో అంత చికెన్ లాగించేసారా!

byసూర్య | Mon, Jan 17, 2022, 11:37 AM

గ్రేటర్‌ సిటీలో రికార్డు స్థాయిలో సంక్రాంతి పండుగకు కోడిగుడ్లు తరలివచ్చాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు దాదాపు 60 లక్షల కిలోల చికెన్ కొనుగోలు చేశారు. మటన్ కంటే చికెన్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చికెన్ ధర మటన్ కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. మాంసం ధర రూ.850- రూ.900 కాగా చికెన్ ధర రూ.240. సగటున రోజుకు కిలో 10 లక్షల కోళ్ల వినియోగం అధికంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే 30 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగినట్లు అంచనా. సాధారణ రోజుల్లో రెండు లక్షల కిలోల మటన్ విక్రయాలు జరుగుతాయి. గ్రేటర్ ప్రజలు ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్ కొనుగోలు చేశారు. గత మూడు రోజుల్లో దాదాపు 10 నుంచి 15 లక్షల కేజీల మటన్ విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM