ఉప్పల్ లో హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
 

by Suryaa Desk |

ఉప్పల్ విజయపురి కాలనీలో డాక్టర్ కళ్యాణ్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు దేవిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, వెంకటేష్, నరేష్, జీతు, రంగుల శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM