భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

byసూర్య | Fri, Jan 14, 2022, 01:06 PM

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్మగ్లర్లు పట్టుబడ్డారు. షార్జా 6ఈ-1405 విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.5, 17, 833 విలువైన ఒమన్ రియల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.


Latest News
 

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశం Sun, Sep 25, 2022, 11:28 AM
బతుకమ్మ వేడుకల నేపథ్యం మీకోసం Sun, Sep 25, 2022, 10:42 AM
ముషీరాబాద్‌ డిగ్రీ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి Sun, Sep 25, 2022, 10:29 AM
రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు Sat, Sep 24, 2022, 11:36 PM
ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం Sat, Sep 24, 2022, 10:30 PM