byసూర్య | Fri, Jan 14, 2022, 11:01 AM
గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ వాసుపల్లి గంగాధర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా నేడు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంకను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా, ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, రాయదుర్గం, గౌలిదొడ్డి నల్లగొండలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.