డిజిటల్ మెంబర్ షిప్ స్పీడప్ చేయాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Jan 14, 2022, 11:18 AM

గాంధీభవన్‌లో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ మెంబర్‌షిప్‌ ఇన్‌ఛార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సంబాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌పై చర్చించారు. గడువు దగ్గర పడుతున్నందున డిజిటల్ సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.


Latest News
 

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ Sat, Feb 08, 2025, 07:47 PM
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ Sat, Feb 08, 2025, 07:46 PM