సంక్రాంతి సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లు

byసూర్య | Thu, Jan 13, 2022, 02:44 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 14న నర్సాపూర్-విజయవాడ డెము, 13న విజయవాడ-నర్సాపూర్ దేము, 14న మచిలీపట్నం గుడివాడ మేము, 14న గుడివాడ-మచిలీపట్నం మేము, 14న మచిలీపట్నం-గుడివాడ మేము, 14న గుడివాడ- మచిలీపట్నం పోర్టు. 1న విజయనగరం-మచిలీపట్నం, 1న విజయవాడ-మచిలీపట్నం. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Latest News
 

కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే Wed, May 25, 2022, 05:03 PM
నేటి బంగారం ధరలు Wed, May 25, 2022, 04:51 PM
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల Wed, May 25, 2022, 04:02 PM
తెలంగాణలో స్టాడ్లర్ రైల్ 1000 కోట్ల పెట్టుబడి Wed, May 25, 2022, 03:37 PM
ప్రధాని టూర్ కు మంత్రి తలసాని Wed, May 25, 2022, 03:35 PM