స్వామి వారిని దర్శించుకున్న కార్పొరేటర్ సింధు

byసూర్య | Thu, Jan 13, 2022, 02:30 PM

ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భేల్ వేంకటేశ్వర అలయం లో ఉత్తర ద్వారం ధ్వరా స్వామి వారిని దర్శించుకున్నా  కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి  మరియు వారి కుటుంబ సభ్యులు.ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 


 


 


Latest News
 

ఎల్లుండి యథావిధిగా టీఆర్ఎస్ సమావేశం Mon, Oct 03, 2022, 02:38 PM
ఎల్లుండి యథావిధిగా టీఆర్ఎస్ సమావేశం Mon, Oct 03, 2022, 02:32 PM
కుల వృత్తులకు జీవం పోశారు కేసిఆర్: మంత్రి Mon, Oct 03, 2022, 02:04 PM
ఎమ్మెల్యేను ఆప్యాయంగా పలకరించిన వికలాంగుడు Mon, Oct 03, 2022, 01:57 PM
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా Mon, Oct 03, 2022, 01:31 PM