షోరూమ్ లో అగ్నిప్రమాదం
 

by Suryaa Desk |

సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఫిలిప్స్ లైట్స్ లాంజ్ షోరూమ్, గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్స్ కారణంగా మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM