అమీన్‌పూర్‌ పరిధి ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళ ఇంట్లో వ్యభిచారం
 

by Suryaa Desk |

వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఆయన వివరాల ప్రకారం అమీన్‌పూర్‌ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి, విటులు జగదీశ్‌ సింగ్, మోహన్‌ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్‌గూడ భెల్‌మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్‌ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్‌ తరలించినట్లు ఆయన తెలిపారు.


 


 


 


Latest News
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM
హైదరాబాద్ లో బైక్ ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి Sat, Nov 27, 2021, 11:04 PM