రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌ తో మంత్రులు, అధికారుల బృందం వెళ్లనున్నారు.మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో డెలిగేషన్ బృందం, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన అధికారుల డెలిగేషన్‌ బృందాలు వెళ్తున్నారు . కేంద్ర మంత్రితో పాటు సంబంధిత అధికారులు, ఎఫ్‌సీఐని ధాన్యం యాసంగి కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై స్పష్టత కోసం కలువనున్నారు. 


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM