హైదరాబాదీలకు గుడ్ న్యూస్

byసూర్య | Wed, Oct 27, 2021, 07:32 AM

హైదరాబాదీలకు మరో శుభవార్త. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. నగరంలో అతిప్రధాన రహదారుల్లో ఇది కూడా ఒకటి. విశ్వనగరంగా వడివడిగా అడుగులేస్తున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై రద్దీని తగ్గించేందుకు నిర్మిస్తున్న అనుసంధాన రోడ్లు ట్రాఫిక్‌ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తున్నాయి. త్వరలోనే మరో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన నేపథ్యంలో కష్టతరం కాకుండా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో బి.టి.రోడ్లను, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మించి హైదరాబాద్ ప్రాముఖ్యతను మరింతగా పెపొందించేందుకు విశేష కృషి చేస్తోంది.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM