వేములవాడలో రేపటి నుంచి ఉగాది వేడుకలు
 

by Suryaa Desk |

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 21 వరకు శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 21న సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆలయంలోనే ఈ వేడుకలను నిర్వహించనున్నారు.రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 21 వరకు శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 21న సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆలయంలోనే ఈ వేడుకలను నిర్వహించనున్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM