నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

byసూర్య | Wed, Jan 20, 2021, 07:42 AM

నిరు‌ద్యోగ యువతీ, యువ‌కు‌లకు పలు ప్రైవేట్‌ కంపె‌నీ‌ల్లో ఉద్యోగాల భర్తీ‌కి‌ బుధ‌వారం ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయి‌మెంట్‌ ఎక్స్ఛేంజీ, మోడల్‌ కెరి‌యర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ టి. రాములు ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు. ఈ ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మే‌ళాలో పాల్గొనే అభ్యర్థులుఏ తప్పనిసరిగా ఎన్‌సీ‌ఎస్‌ పోర్టల్‌లో రిజి‌స్టర్‌ చేసు‌కో‌వా‌ల‌న్నారు. WWW. NCS.GOV.INలో రిజి‌స్టర్‌ చేసు‌కొని తమ ప్రొఫై‌ల్‌ని అప్‌‌డేట్‌ చేసు‌కో‌వా‌లని, రిజి‌స్టర్‌ చేసు‌కొన్న అభ్యర్థులను ఆయా కంపె‌నీల హెచ్‌‌ఆర్‌ ప్రతి‌ని‌ధులు ఆన్‌‌లైన్‌ ద్వారా ఇంట‌ర్వ్యూ చే‌స్తా‌రని పేర్కొ‌న్నారు. వివ‌రా‌లకు రఘు‌పతి 8247656356ని సంప్రదించవచ్చని సూచించారు.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM