రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పని చేయడం లేదు : ఉత్తమ్ కుమార్

byసూర్య | Tue, Oct 13, 2020, 03:22 PM

ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పని చేయడం లేదని విమర్శించారు. పోలీసులు తాము  ఉద్యుగులమన్న విషయాన్ని మర్చిపోయారు. వాళ్లు ఐపీఎస్ కాదని, కేపీఎస్.. కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలా తయారు అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ ఓటమి పాలైనప్పుడు యూత్ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసిందని, తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తమ పోరాటాలు ప్రజల కోసమేనని, సమస్యల పరిష్కారలో ముందుండాలని యువజన కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM