సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు

byసూర్య | Sat, Apr 04, 2020, 12:18 PM

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ జోన్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు 94906 17440, 94906 17431. సంప్రదించాల్సిన ఈమెయిల్‌ ఐడీ covidcontrol@gmail.com. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోగులు, చికిత్స అవసరమయ్యే వ్యక్తుల సౌకర్యార్థం పోలీసు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM