రేషన్ షాపుల వద్ద జనాల అవస్థలు

byసూర్య | Sat, Apr 04, 2020, 12:19 PM

రాష్ట్రంలో లాక్ డోన్ నేపథ్యంలో ప్రతిఒక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రేషన్ షాపుల వద్ద రాత్రి 3 గంటల నుండి లైన్లు కడుతున్నారు. సికింద్రాబాద్ రసూల్ పురాలో రేషన్ షాపుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. ఒకవైపు బయోమెట్రిక్ మీషన్లు మొరయిస్తున్నాయి దీనితో గంటల వ్యవధిలో షాపుల ముందు అవస్థలు పడుతున్నారు ప్రజలు. దీంతో బిఐయాం తీసుకోవడానికి వచ్చిన పలువురు మాట్లాడుతూ... మిషిన్లు పనిచేయడం లేదని, దీంతో రాత్రి 3 గంటల నుండే లైన్ కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM