బీన్స్‌ తినడం వలన లాభాలు...

byసూర్య | Wed, Apr 01, 2020, 03:05 PM

ఎముకలు బలానికి బీన్స్ చాలా ఉపయోగపడుతాయి. ఈ బీన్స్‌లో బి6, థయామిన్, విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుటకు బీన్స్ చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. ప్రతిరోజూ బీన్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే రక్తప్రసరణను మెరుగుపరచుటలో సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపు చేయవచ్చును. బీన్స్‌లోని పీచు పదార్థాలు, విటమిన్ ఎ, కోలెడ్, మెగ్నిషియం వంటి ఖనిజాల ఉండడం వలన రక్తంలోని కొవ్వును కరిగించుటకు దోహదపడుతాయి. కంటిచూపును మెరుగుపరచుటలో బీన్స్‌‌లో గల పోషకాలు చాలా ఉపయోగపడుతాయి. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM