రైస్ మిల్లర్లకు ఇక వేధింపులు ఉండవన్న సీఎం

byసూర్య | Tue, Mar 31, 2020, 08:11 AM

రైస్ మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ రోజు ప్రగతి భవన్లో రైస్ మిల్లర్ల అసోసియేషన్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలని మిల్లర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఏ రాష్ట్రాల ప్రజలు ఏ రకం బియ్యం వాడతారో రైస్ మిల్లర్లకు స్పష్టత ఉండాలని అన్నారు. కరోనా కారణంగా కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లారని.. సీజన్ వచ్చింది కాబట్టి వారిని ప్రత్యేక బస్సుల్లో రప్పించే ప్రయత్నం చేయనున్నట్లు మిల్లర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుడా సహకరించాలని రైతు మిల్లర్ల అసోసియేషన్ నేతలను సీఎం కోరారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM