దోమల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్

byసూర్య | Thu, Jan 16, 2020, 02:23 PM

డెంగీ, మలేరియా తదితర రోగాల బారి నుంచి స్థానికులను రక్షించే క్రమంలో దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఇన్ ఛార్జి దిలీప్ నాడే ఆధ్వర్యంలో గుఫానగర్, ఇందిరానగర్, ఆర్కె పేట్, కిస్తీ చమన్, మంగళ హాట్ తదితర ప్రాంతాల్లో డ్రైవ్ కొనసాగింది. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది బృందాలు రెండు వందలకు పైగా ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. దోమల నివారణ మందు చల్లారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై స్థానికులకు అవగాహన కల్పించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM