వాట్సాప్ లో కొత్త ఫీచర్....

byసూర్య | Thu, Jan 16, 2020, 12:51 PM

వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు పెంపిన మెసేజ్ ను మీకు కావాల్సిన టైం లో మాయం చేయొచ్చు. మీరు పంపిన మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసం లేదు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా ఆ సమయానికి అదే డిలిట్ అయిపోతోంది.


మీరు గంట, ఒక రోజు, వారం, సంవత్సరం ఇలా ఏ సమయానికి డిలిట్ చేయాలో సెలక్ట్ చేసి పెడితే సరిపోతుంది. ఆ సమయానికి అదే డిలిట్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీజర్ అప్ డేట్ BETA యూజర్లకు మాత్రమే లభిస్తేంది. BETA టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.


అయితే వాట్సాప్‌ లో ఇప్పటికే 'Delete for Everyone' ఫీచర్ ఉంది కాని కొత్తది దీనికన్న సూపర్ గా ఉంటుంది. ఇలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతు యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. మరి ముందుముందు ఇంకెన్ని ఫీచర్లు తెస్తుందో చూడాలి.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM