జూబ్లీహిల్స్ రేవ్ పార్టీలో కొత్త ట్విస్ట్ లు

byసూర్య | Mon, Jan 13, 2020, 06:39 PM

జూబ్లీహిల్స్ రేవ్ పార్టీలో కొత్త ట్విస్ట్ లు.సీక్రెట్ అఫైర్ పబ్ బుక్ చేసుకున్న ఓ ఫార్మా కంపెనీ..కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్ ఉద్యోగుల కోసం రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు. 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం కోసం తెచ్చారని గుర్తించిన పోలీసులు..పట్టుబడ్డ యువతులంతా ఏపీలోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తింపు. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీపై అనుమానాలు..సినీమా ఛాన్సుల కోసం.ఈవెంట్ డ్యాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచార రొంపిలోకి యువతులు.ఫార్మా కంపెనీ పేరును గోప్యంగా ఉంచుతున్న పోలీసులు


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM