జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

byసూర్య | Mon, Jan 13, 2020, 06:41 PM

హైదరాబాద్ నుండి షాద్ నగర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు షాద్ నగర్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బైక్ రెండు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM