ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్

byసూర్య | Mon, Jan 13, 2020, 02:08 PM

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ ను నిలిపేశారు. నోడల్ టీం సూచనతో ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇంటర్నెట్ ను ప్రభుత్వం నిలిపేసింది. బైంసాలో ఇరు వర్గాల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగిన విషయం తెలిసిందే. పలు ఇళ్లకు నిప్పు పెట్టడంతో పాటు ఒకరి పై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం బైంసాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐజీ, ఎస్పీ బైంసాలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM