బీజేపీలో టీడీపీ ఎంపీల విలీనం చట్టబద్దం: కిషన్ రెడ్డి

byసూర్య | Sun, Jun 23, 2019, 08:02 PM

టీడీపీ రాజ్యసభ సభ్యులు చట్టబద్దంగానే బీజేపీలో వీలీనమయ్యారన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గతంలోనూ రాజ్యసభలో ఇలాంటి విలీనాలు 16 సార్లు జరిగాయన్నారు. రాజ్యసభ చైర్మన్ కి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన లేఖ ప్రకారం ప్రక్రియ జరిగిందన్నారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే విలీనం జరిగిందని, అన్ని నిబంధనలు చూసిన తర్వాతే రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM