విడాకులు కావాలంటే ఈ గుడిని దర్శనం చేసుకోండి....

byసూర్య | Sat, Mar 16, 2019, 02:07 PM

మన దగ్గర వీసాల గుడి ఉంది అని అందరికి తెలుసు. కానీ జపాన్ లో ఏకంగా విడాకుల గుడి ఉంది. హిగషియామ జిల్లాలోని క్యోటో నగరంలో గల ఈ గుడికి ఎవరైనా వెళుతున్నారంటే తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టమని కోరెందుకేనట. ప్రేమ,పెళ్లి,ఉద్యగం,స్నేహం ఇలా ఏదైనా పెటాకులు కావాలంటే 'యసుయ్ కోన్పేగు 'గుడిలో ప్రార్థనలు చేయాలట.ఆలయంలోకి పెద్ద బండరాయికి.. వద్దనుకుంటున్న బంధం వివరాలు రాసి కడితే కోరిక తీరుతుందని స్థానికుల నమ్మకం... 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM