మొజాంజాహీ మార్కెట్ వద్ద ఎలక్ట్రానిక్ దుకాణంలో అగ్నిప్రమాదం

byసూర్య | Sat, Jan 19, 2019, 09:37 AM

హైదరాబాద్: నగరంలోని మొజాంజాహీ మార్కెట్ వద్ద ఎలక్ట్రానిక్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. లింగోజీగూడ గౌతమినగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పేపర్ రోల్, దారాల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని సమాగ్రి మొత్తం కాలిపోయింది. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. భారీగా ఆస్థి నష్టం జరిగింది. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM