శ్రీ‌మంతం ఫోటో పంచుకున్న గీతామాధురి

by సూర్య | Wed, Jun 19, 2019, 02:07 PM

ప్రముఖ సినీ నేపథ్య గాయని గీతామాధురి తల్లి కాబోతోంది.  గర్భవతిగా ఉన్న ఆమెకు పుట్టింటివారు చేసిన  శ్రీమంతం ఫంక్షన్  ఫోటోలు  వీడియోను గీతా తన ఎఫ్‌బీ పేజీలో షేర్ చేయ‌టంలో సామాజిక మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  . ఈ కార్యక్రమానికి యాంకర్ శ్యామల, తోటి గాయనీమణులు మాళవిక తదితరులు హాజరయ్యారు. గీతామాధురి చ‌క్క‌ని బిడ్డ‌ని క‌ల‌నాలంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. 


 


 

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM