'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్

by సూర్య | Tue, May 07, 2024, 04:31 PM

నితిన్ మాస్ట్రోలో చివరిసారిగా కనిపించిన లవ్లీ నటి నభా నటేష్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'డార్లింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. బలగం నటుడు ప్రియదర్శి ఈ చిత్రంలో కథానాయకుడుగా నటిస్తున్నాడు. తాజాగా నభా నటేష్ ఈ రోజు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ రొమ్-కామ్ కోసం తన భాగాన్ని విజయవంతంగా ముగించినట్లు ప్రకటించింది.

అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హనుమాన్ నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM