నాకిష్టమైన ప్లేయర్ అతడే: ప్రీతి జింటా

by సూర్య | Wed, May 08, 2024, 10:28 AM

పంజాబ్ కింగ్స్‌లో తనకు ఇష్టమైన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అని ప్రీతి జింటా తెలిపారు. అదేవిధంగా ఆడమ్ గిల్ అంటే కూడా ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనని ఆమె పేర్కొన్నారు. ఈ IPL సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోందన్నారు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో ఉంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM