త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం'

by సూర్య | Tue, May 07, 2024, 04:29 PM

రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ నటించిన 'విద్యా వాసుల అహం' వాస్తవానికి గత సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. కానీ కొన్ని తెలియని కారణాల వాళ్ళ ఈ సినిమా విడుదల కాలేదు. తాజాగా ఇప్పుడు తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో డైరెక్ట్ గా విడుదల కానున్నట్లు చిత్ర బృందం ధృవీకరించింది. ప్రీమియర్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


తేళ్లవారితే గురువరం చిత్ర నిర్మాత మణికాంత్ గెల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై లక్ష్మీ నవ్య మక్కపాటి మరియు రంజిత్ కుమార్ కొడాలి నిర్మించిన విద్యా వాసుల అహం చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీత స్వరాలు సమకుర్చారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM