యూట్యూబ్ ట్రేండింగ్ లో 'స్వాగ్' ప్రీ-టీజర్

by సూర్య | Sat, Jun 15, 2024, 04:42 PM

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణుతన తదుపరి ప్రాజెక్ట్ ని హసిత్ గోలితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి 'స్వాగ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ-టీజర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రీ టీజర్ యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య, దక్ష నాగర్కర్, సునీల్, రవి బాబు, శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM