'ఉషా పరిణయం' నుండి ఎదురుగా నువ్వుంటే లిరికల్ వీడియో అవుట్

by సూర్య | Sat, Jun 15, 2024, 04:45 PM

దర్శకుడు కె విజయ భాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ఎదురుగా నువ్వుంటే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది సినిమా క్యాప్షన్. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
నేడే 'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల Sat, Oct 26, 2024, 02:54 PM
బిగ్ బాస్ 8 తెలుగు : ఈ వారం మరో క్రేజీ ఎలిమినేషన్ Sat, Oct 26, 2024, 02:49 PM
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...! Sat, Oct 26, 2024, 02:45 PM
'దేవకి నందన వాసుదేవ' వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 26, 2024, 02:40 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భోళా శంకర్' Sat, Oct 26, 2024, 02:35 PM