USAలో $50K మార్క్ ని చేరుకున్న 'మహారాజా'

by సూర్య | Sat, Jun 15, 2024, 04:40 PM

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా జూన్ 14, 2024న విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా USAలో $50K మార్క్ ని చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆన్లైన్ లో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
బిగ్ బాస్ 18లో 'సింఘమ్‌ ఎగైన్' ని ప్రమోట్ చేస్తున్న అజయ్ దేవగన్ Sat, Oct 26, 2024, 06:53 PM
తన పెళ్లి ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యిన రాశి ఖన్నా Sat, Oct 26, 2024, 06:47 PM
నీక్‌లో తన పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించిన ప్రియాంక మోహన్ Sat, Oct 26, 2024, 06:41 PM
'కంగువ' వైజాగ్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్ Sat, Oct 26, 2024, 06:36 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'క' ట్రైలర్ Sat, Oct 26, 2024, 06:32 PM