యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఔరోన్ మే కహన్ దమ్ థా' ట్రైలర్

by సూర్య | Fri, Jun 14, 2024, 04:29 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆరోన్ మే కహన్ దమ్ థా అనే ప్రేమకథతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత M.M కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి మరియు సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్రైడే ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై శీతల్ భాటియా మరియు నరేంద్ర హిరావత్ నిర్మించిన ఔరోన్ మే కహన్ దమ్తా జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM