'మిస్టర్ బచ్చన్' సెట్స్ లో శ్రీను బర్త్ డే సెలెబ్రేషన్స్

by సూర్య | Fri, Jun 14, 2024, 04:32 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెట్స్‌లో రవితేజ పర్సనల్ మేనేజర్ శ్రీను పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM