300 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్

by సూర్య | Fri, Jun 14, 2024, 04:27 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రం భారీ బజ్ మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలోని హై-వోల్టేజ్ స్పైసీ మాస్ సాంగ్ కుర్చీమడతపెట్టి సాంగ్ యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మీనాక్షి చౌదరి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు మరియు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM