100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'అరణ్మనై 4'

by సూర్య | Thu, May 23, 2024, 04:27 PM

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన 'అరణ్మనై 4' హారర్-కామెడీ సిరీస్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకరాం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.

Latest News
 
ప్రజలు కేవలం వినోదం కోసమే యూట్యూబ్ రివ్యూలను చూస్తారు - నాగ వంశి Sat, Oct 19, 2024, 06:53 PM
'గేమ్ ఛేంజర్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 19, 2024, 06:47 PM
'మట్కా' లో సాహు గా నవీన్ చంద్ర Sat, Oct 19, 2024, 06:44 PM
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సెట్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 05:11 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Oct 19, 2024, 05:00 PM