'యక్షిణి' నుండి మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Thu, May 23, 2024, 03:25 PM

ప్రముఖ ఆర్కా మీడియావర్క్స్ బ్యానర్ పైప్‌లైన్‌లో అనేక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఆక్సిజన్ మరియు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలు ఉన్నాయి. ఇటీవలి ప్రకటనలో, బ్యానర్ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన యక్షిణి అనే కొత్త వెబ్ సిరీస్‌ను వెల్లడించింది. తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యక్షిణి లో వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్ మరియు అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సోషియో-ఫాంటసీ సిరీస్ త్వరలో OTT ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బంగ్లా మరియు మరాఠి భాషలలో త్వరలో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM