ప్రభాస్ లుక్ రిలీజ్ !

by సూర్య | Mon, Oct 21, 2024, 07:40 PM

ప్రభాస్‌ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. అందరి స్టార్లను మించిపోయిన స్టార్. నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా… కటౌట్‌ ఉంటే చాలు.. కోట్లు వచ్చి పడేలా చేసే కెపాసిటీ ఉన్న స్టార్.అలాంటి ఈ స్టార్ హీరో లపై అందరి చూపు ఉంటుంది. అయితే కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్‌ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. టైర్ 2 హీరోలను డైరెక్ట్ చేసిన మారుతి ఇప్పుడు ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు. అసలు ఈ కథ ఏంటి అనేది ఇప్పుడు అస్కతికరంగా మారింది. కాగా రాజా సాబ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాలిడ్ అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో ప్రభాస్ లుంగీ జట్టుకున్న పోస్టర్.. ఆతర్వాత ప్రభాస్ సూట్ లో కనిపించిన చిన్న వీడియో వదిలారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.


ఇక ప్రభాస్ హీరీగా మారుతీ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న రాజాసాబ్‌. ప్రభాన్ తన రూట్‌ మార్చి మరీ.. హర్రర్ కామెడీ జోనర్లో ఈ తో మన ముందుకు వస్తున్నారని టాక్. రీసెంట్‌గా తన ఫ్యాన్ ఇండియా లుక్స్‌ ను కూడా రిలీజ్ చేసిన ప్రభాస్.. తన లుక్స్‌తో.. అక్రాస్ సోషల్ మీడియా వైబ్స్ అయితే క్రియేట్ చేశారు. ప్రభాస్ ఈ లో చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజున ప్రభాస్ నటించిన ల నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. అలాగే రాజా సాబ్ నుంచి టీజర్ రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. ఈమేరకు తాజాగా మేకర్స్ ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.రాజా సాబ్‌ లో.. ప్రభాస్‌కు జోడిగా చాలా మంది ముద్దుగుమ్మలు కనిపించనున్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ తో పాటు మరికొంతమంది కూడా నటిస్తున్నారు. ఇక ఈ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది, మరి ఈ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM