డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'ఆరంభం'

by సూర్య | Thu, May 23, 2024, 03:18 PM

అజయ్ నాగ్ దర్శకత్వంలో మోహన్ భగత్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఆరంభం' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మే 23 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. సుప్రీత సత్యనారాయణ, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ టైమ్ ట్రావెల్ చిత్రానికి అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సింజిత్ యర్రమిల్లి స్వరాలు సమకూర్చారు.

Latest News
 
ప్రభాస్ తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తా: దుల్కర్ సల్మాన్ Tue, Oct 22, 2024, 01:02 PM
స్వీయ వివాహం చేసుకున్న స్టార్ పాప్ సింగర్ Tue, Oct 22, 2024, 11:53 AM
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM