ఓపెన్ అయ్యిన 'రాజు యాదవ్' బుకింగ్స్

by సూర్య | Thu, May 23, 2024, 03:16 PM

కృష్ణమాచారి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ గెటప్ శ్రీను కథానాయకుడిగా ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'రాజు యాదవ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం మే 24, 2024న థియేట్రికల్ విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అంకితా ఖరత్ మహిళా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై కె ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Latest News
 
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్ Tue, Oct 22, 2024, 03:54 PM
'అమరన్' ట్రైలర్ లాంచ్ కు సర్వం సిద్ధం Tue, Oct 22, 2024, 03:46 PM
'క' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 03:39 PM
అన్‌స్టాపబుల్ విత్ NBK ప్రోమో రిలీజ్ Tue, Oct 22, 2024, 03:35 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బ్లడీ బెగ్గర్' తెలుగు వెర్షన్ Tue, Oct 22, 2024, 03:28 PM