'టాక్సిక్' లో య‌ష్ సోదరిగా లేడీ సూపర్ స్టార్

by సూర్య | Sat, May 04, 2024, 03:42 PM

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్ ని మూవీ మేకర్ లాక్ చేసారు. 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.


ఈ చిత్రంలో యష్ యొక్క సోదరి పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పోషిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నుండి కరీనా కపూర్ తప్పుకున్నట్లు ఆ పాత్రలో నయనతార నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్.


ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం 10 ఏప్రిల్ 2025న పెద్ద తెరపైకి రానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'ఆర్సీ16'లో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్? Sat, May 18, 2024, 10:58 AM
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM