ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్

by సూర్య | Sat, May 04, 2024, 03:40 PM

సీతా రామ ఫేమ్ హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఫౌజీ అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. సీతా రామం చిత్రానికి హిట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
పూజా హెగ్డేకి మరో బంపర్‌ ఆఫర్‌ Sat, May 18, 2024, 11:29 AM
'ఆర్సీ16'లో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్? Sat, May 18, 2024, 10:58 AM
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM