'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్

by సూర్య | Fri, May 17, 2024, 07:46 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని మూవీ మేకర్స్ మే 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ మొదటి సింగిల్ ప్రోమోని విడుదల చేసారు.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి యాంకర్ శ్రీముఖి! Mon, Jan 12, 2026, 07:43 PM
అనిల్ రావిపూడి నాకు కారు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు: నిర్మాత సాహు గారపాటి Mon, Jan 12, 2026, 07:40 PM
ఆ పాత్రలో నటించడం ఒక అద్భుతమైన అనుభవం Mon, Jan 12, 2026, 04:05 PM
'మన శంకర వరప్రసాద్ గారు' కథ ఏంటో చూద్దాం రండి Mon, Jan 12, 2026, 04:02 PM
కరణ్ జోహార్ వెయిట్ లాస్ సీక్రెట్.. థైరాయిడ్, గ్లూటెన్ తగ్గించడమే కారణం! Mon, Jan 12, 2026, 03:30 PM