'యోధ' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...!

by సూర్య | Tue, Apr 30, 2024, 06:07 PM

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధ చిత్రం మార్చి 15, 2024న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెంటల్ బేస్ పై డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మే 10న ప్రైమ్ యూజర్స్ అందరికి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ హై బడ్జెట్ యాక్షన్ చిత్రంలో రాశి ఖన్నా మరియు దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ మరియు మెంటర్ డిసిపుల్ ఫిల్మ్‌స్ నిర్మిస్తుంది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM