బ్లాక్ శారీలో మాళవిక ఫోజులు

by సూర్య | Tue, Apr 30, 2024, 01:42 PM

తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. మాళవిక సినిమాల జోరు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. మాళవిక సినిమాల జోరు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. చెక్కిన శిల్పం లా ఉండే మాళవిక యువతని మాయ చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 


మాళవిక తరచుగా వెకేషన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సమ్మర్ వస్తే మాళవిక ఎక్కువగా విదేశాల్లో వెకేషన్ మోడ్ లో ఉంటుంది. ప్రస్తుతం మాళవిక మధ్యదరా సముద్రం ప్రాంతంలోని దీవుల్లో సమ్మర్ కి చిల్ అవుతోంది. మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. తాజాగా మాళవిక మోహనన్  అదిరిపోయేబ్లాక్ది శారీలో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే విధంగా పలచని బ్లాక్ శారీలో మాళవిక ఫోజులు ఇచ్చింది. మాళవిక ట్రెడిషనల్ శారీలో ఇంత అందంగా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ప్రస్తుతం మాళవిక ప్రభాస్, మారుతీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 



 

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM