నేడు గాన కోకిల జానకి పుట్టినరోజు

by సూర్య | Tue, Apr 23, 2024, 10:36 AM

కోకిల పాడాలంటే వసంతం రావాలి. కానీ ఆమె ఏడాది పొడవునా పాడుతూ నిత్యం వసంతాన్ని గుర్తు చేస్తుంది. ఈవాళ గాన కోకిల ఎస్.జానకి 86వ పుట్టిన రోజు. గుంటూరులోని పల్లపట్లలో ఆమె 23 ఏప్రిల్ 1938 సంవత్సరంలో జన్మించారు. కన్నడ, తెలుగు, మలయాళం, హిందీలో ఆమె 50వేలకుపైగా పాటలు పాడారు. ఐదు తరాల తారలకు పాటలు పాడి ఆకట్టుకున్నారామె. నాలుగు జాతీయ అవార్డులు, 28 రాష్ట్ర అవార్డులు పొందారు. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది

Latest News
 
'ఆర్సీ16'లో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్? Sat, May 18, 2024, 10:58 AM
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM