ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా?

by సూర్య | Tue, Apr 23, 2024, 10:37 AM

సెలబ్రిటీలు తమ శరీరంపై వేసుకునే టాటూల వెనక అనేక కారణాలు, అర్థాలు దాగి ఉంటాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన కాలుకు వేసుకున్న టాటూ వెనక అర్థాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కాలిపై ఉన్న టాటూ చెట్టు వేర్లని సూచిస్తుందని తెలిపారు. 'వేర్లు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత ఎత్తుకి ఎదగగలం. మనం ఎంత స్థాయిలో ఉన్నా నేలను మరవొద్దు. ఇది నేను వ్యక్తిగతంగా నమ్ముతాను' అని చెప్పుకొచ్చారు.


 


 

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM