'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?

by సూర్య | Sat, Apr 20, 2024, 03:41 PM

బ్లెస్సీ రచన మరియు దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' సినిమా మార్చి 28, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా ఇతర భాషల్లో 'ది గోట్ లైఫ్' పేరుతో విడుదల అయ్యింది. ఈ సర్వైవల్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మే 31న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఆడుజీవితం సినిమా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో అమల పాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, రిక్ అబీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM