'రాజా సాబ్' లో గోపీచంద్

by సూర్య | Sat, Apr 20, 2024, 03:39 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో టాలీవుడ్ మాకొ స్టార్ గోపీచంద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయకులుగా కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి Fri, May 03, 2024, 11:52 AM
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోజులు Fri, May 03, 2024, 11:46 AM
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM